ముందు మా దగ్గర Course తీసుకోవటానికి ఎంతో సందేహించి. అనుమానంతోనే మా దగ్గర Join అయిన Miss Sridevi తన అనుభవాన్ని తన మాటలలోనే మీ కోసం. LISTEN AUDIO
మా దగ్గర Join అయిన Mr. Ratnaih తన అనుభవాన్ని తన మాటల్లోనే మీ కోసం. LISTEN AUDIO
మా దగ్గర మొదటి Batch లో Join అయిన Mr. Suresh Reddy తన అనుభవాలని మీతో పంచుకోవాలని అనుకుంటున్నారు. మేము Conduct చేసిన Free Model exam లో 159/160 Marks లు సంపాదించిన Topper. అతని అనుభవం మిగతా విద్యార్థుల కు స్పూర్థిదాయకం. LISTEN AUDIO
మా దగ్గర Join అయిన Mr. Pradeep Chandra తన అనుభవాన్ని తన మాటల్లోనే మీ కోసం. LISTEN AUDIO
ఇతను మా వద్ద APPSC Group 2 Student అతని అనుభవం కూడా మీకు అందిస్తున్నాం. మా అత్యుతమైన బోధన ఒక్క TRT కే పరిమితం కాదని తెలియచేయటానికే ఈ Audio మీ కోసం. LISTEN AUDIO