- టి.ఆర్.టి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే రూపొందించబడిన ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ లభించును.
- స్టడీ మెటీరియల్ మొత్తం TS TET రూపొందించిన Latest Syllabus ప్రకారము ఉంటుంది. కావున ఈ material చదివితే మీరు మొత్తం సిలబస్ కవర్ చేసినట్లే
- మా నిపునులు మొత్తం material ను మీకు చదివితే గుర్తు ఉండే విధముగా తయారుచేసారు,
- మా ఈ material లో ప్రత్యకత ఏమిటంటే, మా నిపుణులు మొత్తం సిలబస్ ను క్షున్నం గా పరీక్షించి Exam కు ఏదయితే అవసరమో అది ఉంచటం జరిగింది. దీని వల్లన మీరు అనవసరమైన topic చదవాల్సిన అవసరం లేదు.
- ఈ material లో అధ్యాపకులు Exam టిప్స్ చెప్పాడం జరగినది. ఈ tips వళ్ళ మీకు పరీక్షా సమయము వృధాకాకుండా, సులబంగా గుర్తు పెటుకునే విధముగా ఉంటుంది.
- స్టడీ మెటీరియల్ పూర్తిగా తెలుగు మీడియం లోనె ఉండును.
- కొత్త సిలబస్ మరియు సిలబస్ లో ఎటువంటి మార్పులు అయినా Free Update పొందే సౌకర్యం కలదు.
- స్టడీ మెటీరియల్ ప్రింటెడ్ books ద్వారా మీరు ఇచ్చిన address కు కొరియర్ పంపపడుతుంది
- స్టడీ మెటీరియల్ ప్రింటెడ్ books మరియు online చదివె సదుపాయం కలదు