- టి.ఆర్.టి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే రూపొందించబడిన వీడియోస్ లభించును.
- ఈ యొక్క వీడియోలను internet లేకుండా కూడా pendrive ద్వారా చూసే సదుపాయం కలదు.
- pendrive ను మీ యొక్క laptopకు కానీ, Computerకు కానీ, Mobile కి కానీ అనుసందానించి పూర్తి coaching పొందవచ్చు.
- TS TET సిలబస్ అనుగుణంగా వీడియోలను రూపొందించటం జరిగినది. ఇందున మొత్తం సిలబస్ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విడివిడిగా చెప్పడం జరిగినది.
- మీకు అనువైన సమయంలో ఆన్ లైన్ వీడియోస్ ద్వారా చాలా సులభ పద్ధతిలో, మీ యొక్క సమయం వృధా కాకుండా మీరు పరీక్షకు prepare కావడానికి ఆస్కారం ఉంటుంది.
- సిలబస్ కు అనుగుణంగా వీడియోస్ రూపొందించబడినది.
- వీడియోస్ పూర్తిగా తెలుగు మీడియం లోనె ఉండును.
- కొత్త సిలబస్ మరియు సిలబస్ లో ఎటువంటి మార్పులు అయినా Free Update పొందే సౌకర్యం కలదు.
- మా యొక్క coaching చెప్పే ఉపాధ్యాయులకు 15-20 సంవత్సరాల అనుభవం కలదు.