- TET కు అవసరమైన కొత్త విషయాలు మీకు అందిచటం జరుగుతుంది ఉదాహరణకు TET సిలబస్ తెలుగు లొ మొట్ట మొదటిగా మేము అందించాము
- ప్రతి రోజు మీలో స్ఫూర్తి పెంపొందింపటం కోసం ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానం ఇవ్వటం జరుగుతుంది
- గత TS TET పరీక్ష యందు TOPPERS గా వచ్చిన విద్యార్థుల నుండి విజయానికి కావాల్సిన నేర్పరితనం వారి మాటలలోనే
- మీ యొక్క ప్రిపరేషన్ రోజులో ఎంత ఉంది, ఇతరులతో పోటీకి ఎంత అవసరమో మీకు అటోమైస్డ్ మెసేజ్ లు పంపడం జరుగుతుంది.